christian song lyrics, christian telugu songs lyrics, christian english songs lyrics
అద్భుతం చేయుమయా SONG LYRICS
Song Credits:
Lyrics & Vocals : Paul Moses
Vocals : Asha Ashirwadh
Music Composer : Sareen Imman
Violin : Sandilia Pisapati
Flute : Murthy
Chorus : Vagdevi & Snehapriya
Mix & mastering : Praveen Ritmos
Vocals : Asha Ashirwadh
Music Composer : Sareen Imman
Violin : Sandilia Pisapati
Flute : Murthy
Chorus : Vagdevi & Snehapriya
Mix & mastering : Praveen Ritmos
Lyrics in Telugu
పల్లవి :
[ నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా ]"2"
[ అద్భుతం చేయుమయా నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య ]. "2"|| నిన్నే నే ||
చరణం-1 ;
[ నీవే ఏదైనా చెయ్యలంటూనీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను ]" 2
[ తప్పక చేస్తావని నిన్ను నమ్మి ]"2"
[ నీ కరముపై దృష్టి వుంచినానయ్యా ]"2"
||అద్బుతం చేయుమయా |||| నిన్నే నే ||
చరణం-2 :
[ నిందలు అవమానాలు సహించుకుంటూనీ రెక్కల నీడనే ఆశ్రయించాను ]"2"
[ నీ వాగ్ధానములను చేతపట్టి ]"2"
[ నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ] " 2 "
||అద్బుతం చేయుమయా |||| నిన్నే నే ||
Lyrics in English
Pallavi :
[ Ninne ne nammukunnanu
Neevanti vaaru Yevarayaa
Ninne ne nammukunnanu
Neevanti vaaru lerayaa ]" 2 "
[ Adbutham Cheyumaya Na jeevithamlo
Ninne ne nammi vunna yesayaa. ] " 2 "|| Ninne Ne ||
Charanam-1 :
[ Neeve Yedaina CheyyalantuNee kaaryalakai yeduru chusthunnanu ]" 2 "
[ Thappaka chesthavani Ninnu Nammi ]" 2 "
[ Nee karamupai Drusti vunchi naanaya ]"2 "
||Adbutham Cheyumaya |||| Ninne Ne ||
Charanam-2 :
[ Nindhalu Avamaanalu SahinchukuntuNee rekkala needane Asrayinchanu ]" 2 "
[ Nee Vagdhanamulanu chethapatti ]. " 2 "
[ Nee mukhamupai drustivunchi naanayaa ]" 2 "
||Adbutham Cheyumaya |||| Ninne Ne||
0 Comments