Nannintha kaalam kaapadinaavu Song Lyrics

christian song lyrics, christian telugu songs lyrics, christian english songs lyrics

నన్నింత కాలం SONG LYRICS

This song is one of the popular Christian songs. Devotees sing this song in praise of Jesus Christ in churches and temples. This famous song is one of the many Christian songs sung before and after praying to Jesus Christ.

telugu christian songs lyrics app telugu christian songs lyrics pdf తెలుగు క్రిస్టియన్ పాటలు pdf  jesus songs telugu lyrics new  telugu christian songs lyrics in english telugu christian songs latest jesus songs lyrics jesus songs telugu lyrics download ఏసన్న గారి పాటలు lyrics  క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics telugu christian songs download   telugu christian songs list   telugu christian songs audio   christian telugu songs lyrics  christian telugu songs lyrics old  christian telugu songs lyrics mp3  christian telugu songs lyrics mp3 download  Best telugu christian songs lyrics Best telugu christian songs lyrics in telugu jesus songs telugu lyrics new Best telugu christian songs lyrics in english Best telugu christian songs lyrics download న్యూ జీసస్ సాంగ్స్  క్రిస్టియన్ పాటలు pdf jesus songs telugu lyrics images

Song Credits:

Vocals: Sreshta Karmoji 
Lyrics, Tune: Rajesh Jaladi
 Music: Jakie vardhan

Lyrics:

పల్లవి :

[ నన్నింతకాలం కాపాడినావు
నీ కృపతో నన్ను బ్రతికించినావు ] ||2||
[ నీ కృపలకై వందనం
 నీ ప్రేమకై వందనం ]||2||నన్నింతకాలం||

చరణం 1 :

[ ఏ తెగులు నా గుడారం సమీపించనీయక
నా క్షేమాధారమై భద్రపరచినావు 
ఏ దిగులు నా హృదిని కలవరింపజేసిన
నాకు తోడైయుండి బలపరచినావు ] ||2||
[ నా కష్టసమయాలలో వెన్నంటి నిలిచావు
నా ఎబెనెజరువై నన్నాదుకున్నావు ]||2||
[ నా కాపరీ వందనం నా రక్షకా వందనం ]||2|| నన్నింతకాలం||

చరణం 2 :

[ ఈ ఘడియలో నేను నిలిచియున్నానంటే
యెడతెగక నిలిచున్న నీ వాత్సల్యమే కారణం
నే జడియకుండా ముందుకు కొనసాగుటకు నీ
ఆలోచన చొప్పున నను నడిపించు ప్రతిక్షణం ] ||2||
[ నీలో స్థిరముగా నే నిలిచియుండుటకు
నీయందు నే నిలిచి బహుగా ఫలించుటకు ]||2||
[ నీ బాటలో నడుపుమా నీ శక్తితో నింపుమా ]||2|| నన్నింతకాలం||

చరణం 3 :

[ ఎందరో గొప్పవారు గతియించిపోయిన
ఎందుకో నన్ను నీవు బ్రతికించుచున్నావు
ఏ మంచి లేని నన్ను నీవు కనికరించి
నాదు ఆయుష్కాలం పొడిగించుచున్నావు ] ||2||
[ నన్నింక బ్రతికించుటలో నీ చిత్తమేంటో 
నా ద్వారా జరగవలసిన నీ పనియేంటో ]||2||
[ బోధించి నడిపించుమా
 నీ పాత్రగ నన్నుంచుమా ] ||2|| నన్నింతకాలం||


FULL VIDEO SONG

Search more songs like this one

Post a Comment

0 Comments