నోవాహు తాత Song Telugu And English Lyrics
![]() |
| New Song 2024 -Vagdevi | Ps.Freddy Paul | Hosanna Ministries |
పల్లవి :
[ నోవాహు తాత నోవాహు తాత ఓడను కట్టాడు
రక్షణ ఓడను కట్టాడు ] ||2||
[ దేవుని చేత హెచ్చరింపబడి
నీతినే ప్రకటించినాడు ] ||2||
నీతికి వారసు డైనాడు ||నోవాహు తాత||
చరణం 1:
[ మూడొందల మూరల పొడుగు న్నాది
ఏబ్బది మూరల వెడల్పు న్నాది ] ||2||
ముప్పై మూరల ఎత్తు న్నాది ||నోవాహు తాత||
చరణం 2 :
[ మూడంతస్థులుగా కట్టబడినది
జీవరాసులకు నిలయ మైనది ] ||2||
సంమృద్ధిగాఆహారమున్నది |\నోవాహు తాత||
చరణం 3 :
[ ఆకాశ తూములు విప్పబడినవి
నలుబది పగళ్లు నలుబది రాత్రుళ్లు ] ||2||
విచిత్ర వర్షము కురుస్తున్నది ||నోవాహు తాత||
చరణం 4 :
[ నోవాహు కుటుంబం ఓడలో చేరి
జల ప్రవాహము విస్తార మాయెను ] ||2||
నీళ్ళ మీద ఓడ నిలిచెను ||నోవాహు తాత||
చరణం 5 :
[ ఆవిధేయులందరు చచ్చి తెలిరి
విధేయులందరు రక్షింపబదడిరి ||2||
నూతన భూమి పై అడుగు పెట్టిరి ||నోవాహు తాత||
Novaahu thaatha Song ENGLISH Lyrics
Pallavi ;
[ Novaahu thaatha novaahu thaatha odanu kattaadu
rakshana odanu kattaadu ] ||2||
neethiki vaarasudai naadu ||Novaahu thaatha||
Charanam 1 :
[ moodondala moorala podugunnadhi
yebbhadhi moorala vedalpunnadhi ] ||2||
muppai moorala yetthunnadhi ||Novaahu thaatha|\
Charanam 2 :
[ Moodantha sthulugaa kattabadinadhi
jeevaraasulaku nilayamainadhi ] ||2||
sammruddhigaa aaharamunnadhi ||Novaahu thaatha||
Charanam 3 :
[ Aakasha thoomulu vippabadinavi
nalubadhi pagallu nalubbadhi raathrullu ] ||2||
vichithra varshamu kurusthunnadhi |\Novaahu thaatha||
Charanam 4 :
[ Novaahu kutumbam odalo cheri
jala pravaahamu vishthaara maayenu ] ||2||
neella meedha oda nadichenu ||Novaahu thaatha||
Charanam 5 :
[ Avidheyulandaru chachi theliri
vidheyulandaru rakshimpabadiri ] ||2||
noothana bhoomi pai adugu pettiri ||Novaahu Thaatha||
1 Comments
Praise the lord
ReplyDelete