విడువలేనయా నీ పాదపద్మము,Viduvalenayya Song Lyrics
Telugu Latest Christian Song Lyrics 2024
Song Credits:
Lyrics & Tune : JOHN CHAKRAVARTHI
Music & Vocals : ELI MOSES
Producer : ALINA MOSES
Dop,Di & Visals : NANI ( Yedidyah Pictures )
Title : DEVANAND SARAGONDA
Designing : NANI Eli Moses
Music & Vocals : ELI MOSES
Producer : ALINA MOSES
Dop,Di & Visals : NANI ( Yedidyah Pictures )
Title : DEVANAND SARAGONDA
Designing : NANI Eli Moses
Lyrics:
పల్లవి :
మరువలేనయ్యా నీ సన్నిదానము ]|2||
[ఘనుడా నజారేతువాడా
ప్రియుడా నా ప్రాణనాధ ]|2||
స్తుతి ఘనత మహిమ ప్రభావము నీకే ]|2||విడువలేనయ్యా||
చరణం 1:
[ గత కాలమంత నీ నీడలొనీ నన్ను దాచితివి
కలనైనా నేను ఊహించలేని కార్యాలు చేసితివి ]|2||
[గర్భమున నను మోసిన తల్లి మారిచేను
చేయి పట్టి నడిపిన నా తండ్రి విడిచెను ]|2||
[ అన్ని వేళలా నీ కాంటి పాపాల
నన్ను దాచినావు యేసయ్యా ]|2||విడువలేనయ్యా||
చరణం 2:
[ ధరయందు నన్ను దీవించినావు నీ వాత్సల్యముతో
నా దోషమంత తొలగించినావు కడిగి నీ రుధిరముతో ]|2||
[ ఏనాడు మరువను నీ మేలులు
నిత్యము నే చాటెదను నీ ఉపకార్యములు ]|2||
[ బ్రతుకు కాలము నిన్ను ప్రస్తుతించగా
నన్ను పిలిచినావు యేసయ్యా ]|2||విడువలేనయ్యా||
FULL VIDEO SONG
Search more songs like this one
0 Comments