Asamanudu song Lyrics , Telugu Christian Song

christian song lyrics, christian telugu songs lyrics, christian english songs lyrics,

అసమానుడు song lyrics, 

 Asamanudu Full song, Telugu Christian Song

telugu christian songs lyrics app, telugu christian songs lyrics pdf, తెలుగు క్రిస్టియన్ పాటలు pdf,  jesus songs telugu lyrics new,  telugu christian songs lyrics in english, telugu christian songs latest, jesus songs lyrics, jesus songs telugu lyrics download, ఏసన్న గారి పాటలు lyrics , క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics, telugu christian songs download,   telugu christian songs list,   telugu christian songs audio,   christian telugu songs lyrics,  christian telugu songs lyrics old,  christian telugu songs lyrics mp3,  christian telugu songs lyrics mp3 download,  Best telugu christian songs lyrics, Best telugu christian songs lyrics in telugu, jesus songs telugu lyrics new, Best telugu christian songs lyrics in english, Best telugu christian songs lyrics download, న్యూ జీసస్ సాంగ్స్,  క్రిస్టియన్ పాటలు pdf, jesus songs telugu lyrics images,

Telugu Christian Songs 2024

Song Credits:

The New Life Ministries Presents 
 Lyrics,Tune.Vocals & Visuals : Pastor.David Varma
 Music : Sudhakar Rella 
Vocals : Bro.Chinny Savarapu 
 Dop : Joel,Sangeeth,BroPrakash - 4FramesTeam 
Produced By : Sam Elijah - The New Life Church

Lyrics:

పల్లవి :

అసామానుడైన వాడు 
అవమానపరచడునిన్ను

ఓటమిఎరుగనీ మన దేవుడు 
 ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు 
కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు 
శ్రమలో నిన్ను దాటిపోవునా
[ సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును ]2|

చరణం 1 :

అగ్ని గుండాములో నెట్టివేసిన 
 సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
[ నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై ]|2 ||
[ శుత్రువు చేతికి నిను అప్పగించాడు ]|2 |సియోను దేవుడే ||

చరణం 2 :

పరిస్థితులన్నీ చేజారిపోయిన 
ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన 
మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
[ మరది తలరాతని దిగులుపడకుమా
మారానుమధురముగా మార్చానునీకై ]|2 ||
[ తనసమృద్ధితో నిను తృప్తిపరచును ]|2 |సియోను దేవుడే ||

చరణం 3 :

ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
[ పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను ]|2 ||
[ పిలిచిన దేవుడు నిను మరచిపోవునా ]]|2 |సియోను దేవుడే ||అసామానుడైన వాడు 
అవమానపరచడునిన్ను
||


FULL VIDEO SONG 


Search more songs like this one

Post a Comment

0 Comments