ఆశలెన్నో నాలో ఉన్నవి యేసయ్య Song Lyrics
Telugu Christian Songs Lyrics 2024
Song Credits:
సిస్టర్ సుశీలా గారు
GOTIKALA JOSHUA
GOTIKALA JOSHUA
Lyrics:
పల్లవి :
[ ఆశలెన్నో నాలో ఉన్నది యేసయ్య ]"2"[ గురి కలిగే నేను జీవించాలని
గురి యొద్దకు పరిగెత్తాలని ] "2"ఆశలెన్నో"
చరణం 1 :
[ అణువణువు శోధనలు ఎదురువ్వగా.నడవలేక నేను నిలచిపోవినను ].|2|
[ నడిపించు మయ్య. ఆ గమ్యస్థానానికి ]"2"ఆశలెన్నో "
చరణం 2 :
[ పాడాలని క్రొత్త గీతమునుమనసారా నిన్నే కీర్తించాలని ]"2"
[ స్వరము సొమ్మతిoచక
మూగబోయినానయ్య ]"2" ఆశలెన్నో"
చరణం 3 :
[ నా అన్న వారు నన్ను చూసి నవ్వగాఆత్మీయులే నన్ను అవమానించగా ]"2
[ బ్రతకాలని లేక బ్రతుకుతున్నాన య్యా ] "2"ఆశలెన్నో"
0 Comments