Athikankshaniyuda / అతికాంక్షనీయుడా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics, Tune & Sung by : Raja Mandru
Music : Stephen J Renswick
Video : Andrew Florizone (Xsight Cinemas)
Mixed & Mastered : David Selvam
Design : Preeth Genneth
Music : Stephen J Renswick
Video : Andrew Florizone (Xsight Cinemas)
Mixed & Mastered : David Selvam
Design : Preeth Genneth
Lyrics:
పల్లవి :
[అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా
[అతికాంక్షనీయుడా ఆరాధ్య దైవమా
దినమెల్ల నిన్ను పొగిడెదనయ్యా ]|2|
[ సెరాపులతో కెరూబులతో]|2|
[ పరలోక సమూహముతో పొగిడెదనయ్యా ]|2|
[ పరిశుద్ధుడు....... ]|6|
చరణం 1 :
[ పదివేల మధ్యలో ఎక్కడున్నా
కనుగొనగలనయ్యా నా ప్రాణ ప్రియుడా ]|2|
[ ధవళవర్ణుడా సుగుణాల సుందరుడా ]|2|
నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యా
యేసయ్యా నిన్నే పొగిడెదనయ్యా
[ పరిశుద్ధుడు....... ]|6|
చరణం 2 :
[ నిన్ను పొగడటానికి సరిపోదున దేవా
నా భాష సరిపోతుందా నా ప్రాణ ప్రియుడా [|2|
[ వర్ణనకు అందనివాడా అతికాంక్షనీయుడా ]|2|
నా ప్రియుడా నిన్నే పొగిడెదనయ్యా
యేసయ్యా నిన్నే పొగిడెదనయ్యా
[ పరిశుద్ధుడు.......] 6 |అతికాంక్షనీయుడా |
Full Video Song
Search more songs like this one
Full Video Song
0 Comments