కంటి రెప్పలా / Kanti Reppala Song Lyrics
Latest Telugu Christian Song Lyrics 2024
Song Credits:
Lyrics tune vocal produced by Pastor Nani Kodad
Music Prabhu Pammi
DOP Sai Michel team
Music Prabhu Pammi
DOP Sai Michel team
Lyrics:
పల్లవి :
[ కంటి రెప్పలా నను కాయుచున్న దేవా
అన్ని వేళలా కాపాడుచున్న దేవ ]|2||
[ నను కాచిన కాపాడిన యేసయ్య... వందనం ]|2||
[ వందనం వందనం యేసయ్య వందనం
వందనం వందనం యేసయ్య వందనం.. ]2||కంటి రెప్పలా||
చరణం 1 :
[ నా ప్రాణమునకు నెమ్మది నిచ్చావునా ప్రార్థనలను ఆలకించుచున్నావు ]2
[ కృపా క్షేమమును దయచేయుచున్నావు
కునుకక నిత్యము కాపాడుచున్నావు ]2||
[ వందనం వందనం యేసయ్య వందనం
వందనం వందనం యేసయ్య వందనం.. ]2||
చరణం 2 :
[ నా స్థానములో మరణించినావునీ కౌగిలిలో దాచిఉంచావు ]|2||
[ ఊహకుమించి ఆశీర్వదించావు
నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు ]|2||
[ వందనం వందనం యేసయ్య వందనం
వందనం వందనం యేసయ్య వందనం.. ]2||కంటి రెప్పలా||
0 Comments