karuna Gala Yesayya /కరుణగల యేసయ్యా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Hosanna Ministries
Lyrics:
పల్లవి :-
[ కరుణగల యేసయ్యా
ఈ జీవితానికి నీవే చాలునయ్య.]. ||2||
[నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే
నాకు ఊపిరిలేదయ్యా..] ||2|| ||కరుణగల||
చరణం :-1
[నాసొంత ఆలోచనలే కలిగించె నష్టము
నీకుకలిగినాలోచనలే నాకు లాభమాయెను..]||2||
[ఆలోచనకర్తా.... ఆలోచనకర్తా...
నీ ఆలోచనయే
నాకు క్షేమమయ్యా ] ||2||నీ ఆలోచనయే
నాకు క్షేమమయ్యా
||నీప్రేమే చూపకపోతే||
చరణం :-2
[ నిన్ను నేను విడచిన విడువలేదు నీదుప్రేమ
విడిచిపెట్టలేనివిఉన్న విడిపించావు నన్ను]||2||
[విడువని విమోచకుడా... విడువని విమోచకుడా..
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా ]||2||
||నీప్రేమే చూపకపోతే ||కరుణగల||
తప్పులు ఉంటే దయతో క్షమించండి ️️
Search more songs like this one
0 Comments