కరుణాసాగర యేసయ్యా / Karunasaagara Song Lyrics
Telugu Christian Latest Song Lyrics 2024
Song Credits:
Hosanna Ministries 2024 New Album
Song-3 Pas.ABRAHAM Anna
Song-3 Pas.ABRAHAM Anna
Lyrics:
పల్లవి :
కరుణాసాగర యేసయ్యా
కనుపాపగ నను కాచితివి
[ ఉన్నతమైన ప్రేమతోమనసు
మహిమగానిలిచితివి ]|2||కరుణాసాగర యేసయ్యా||
చరణం 1 :
[ మరణపులోయలో దిగులు చెందగా
అభయము నొందితి నినుచూచి ]|2||
[ దాహముతీర్చిన జీవనది
జీవమార్గము చూపితివి ]|2||కరుణాసాగర యేసయ్యా||
చరణం 2 :
[ యోగ్యతలేని పాత్రనునేను
శాశ్వతప్రేమతో నింపితివి ]|2||
[ ఒదిగితిని నీ కౌగిలిలో
ఓదార్చితివి వాక్యముతో ]|2||కరుణాసాగర యేసయ్యా||
చరణం 3 :
[ అక్షయస్వాస్థ్యము నే పొందుటకు
సర్వసత్యములో నడిపితివి ]|2||
[ సంపూర్ణపరచి జ్యేష్ఠులతో
ప్రేమనగరిలో చేర్చుమయ్యా ]|2||కరుణాసాగర యేసయ్యా||
0 Comments