KUNUKAVU NIDURAPOVU / కునుకవవూ నిధురపోవూ Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Vocals: Ps.Jyothiraju, Ps.Suneetha, Jessica Blessy , Isaac Raj
Chorus: Sreshta , Sreya , Amy J Vedhala
Programming: Bro. Sudheer joshi (Bobby)
Rythm: Kishore Tabala: Srikanth Gangoli
Guitar: Richeredson
Mix & Matering : Vinay Kumar - Hyd
Lyrics:
పల్లవి :
పాదములకు రాయి తగులకుండా కాపాడు దేవుడవు ](2)
తెగులు గుడారము రానియ్యక కాచేది నాధుడవు (2)
కునుకవవూ నిధురపోవూ (2)
ఇశ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
ఆరాధన యేసు ఆరాధన
ఆరధన స్తుతి ఆరధనా
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధనా ...
చరణం 1 :
రెక్కల క్రింద కోడి తన పిల్లల దాచునట్లు (2)
దాచితివీ కాచితివి నీ కౌగిలిలో మము చేర్చితివీ (2)
కునుకవు నిడురపోవు (2)
ఇజ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
చరణం 2 :
సొమ్మసిల్లిన వేల బలమిచ్చు వాడవు నీవే (2)
బలపరచీ స్థిరపరచీ నీ సన్నిధిలో మము నిలిపితివే (2)
కునుకవూ నిదురపోవు (2)
ఇశ్రయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
పాదములకు రాయి తగులకుండా కాపాడు దేవుడవు
తెగులు గుడారము రానియ్యాక కాచెడి నాదుడవు (2)
కునుకవు నిదురపోవూ (2)
ఇశ్రాయేలు కాపరి మా మంచి యేసయ్యా (2)
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన (3)....
0 Comments