Manasara Ne paadana / నీ పాటను నే పాడనా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyric & Tune : David Marumula
Music : Kjw Prem
Vocals : Lillian Christopher
Vocals Recorded at Melody Digi Hyd
Dop : Lillian Christopher
Edit : Bethany Visual Studios
Title Art : Devanand
Thumbnail : Bethany Graphics
Thumbnail : Bethany Graphics
Music : Kjw Prem
Vocals : Lillian Christopher
Vocals Recorded at Melody Digi Hyd
Dop : Lillian Christopher
Edit : Bethany Visual Studios
Title Art : Devanand
Thumbnail : Bethany Graphics
Thumbnail : Bethany Graphics
Lyrics:
పల్లవి :
నీ పాటను నే పాడనా నా చిన్ని మనసుతో నా దేవా
నీ పాటను నే పాడనా నా చిన్ని మనసుతో నా దేవా
నీ మాటను నే పలుకనా నా చిన్ని నోటితో నా ప్రభువా
[ మనసారా నేపాడనా ఆ... ఆ.. ఆ..
వేనోళ్ళతో కొనియాడనా ]||2|| నీ పాటను||
చరణం 1 :
[ అతిసుందరుడవు నీవు
పదివేలలో అతికాంక్షనీయుడవు]||2||
[ అతి మనోహరమైన నీ రూపమే ]||2||
[ నా హృదిలో నీ జ్ఞాపిక పరవసించెను ]||2||నీ పాటను||
చరణం 2 :
[ నీ ముఖంబు తేజస్సుతో నిండియుండెను
నీ వస్త్రపు చెంగులో ప్రభావముండెను]||2||
[నీ కరములు తర్షీషు రత్నభూషితం]||2||
[నా మనసే నీ రూపులో ఆనందించెను]||2||నీ పాటను||
చరణం 3 :
[ న్యాయాధిపతివి నీవు
[ న్యాయాధిపతివి నీవు
అన్యాయము ఏమాత్రము దరి చేరనీ]||2||
[ఈ లోక న్యాయమును తేరి చూడగా]||2||
[నా కన్నులు కన్నీటిని జారవిడిచెను]||2|||నీ పాటను||
FULL VIDEO SONG
Search more songs like this one
FULL VIDEO SONG
0 Comments