Na Pranamaina Yesu / నా ప్రాణమైన యేసు Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Victory of Cross Ministries, Hyd
A Chandra's House Production
Lyric & Tune: Chandra Mohan
Music & Programing: Rajkumar Jeremy
Singer: Sahithi
Producer: Suvarna Sundari Acc
Guitar: Arun Chiluveru
Violin: Thyagaraj
Flute: Ravi shankar
Lyric & Tune: Chandra Mohan
Music & Programing: Rajkumar Jeremy
Singer: Sahithi
Producer: Suvarna Sundari Acc
Guitar: Arun Chiluveru
Violin: Thyagaraj
Flute: Ravi shankar
Lyrics:
పల్లవి :
నా ప్రాణమైన యేసు
నా జీవమైన యేసు
నా ఆశ ఐనా యేసు
నా అతిశయమైన యేసు
నా గానమైన యేసు
నా నాట్యమైన యేసు
నా ధ్యానమైన యేసు
నా సంతోషమైన యేసు
చరణం 1
[యెర్రని యెండలో యెండిన మొక్కవలె నేనుండగా
చల్లని మంచువలె మెల్లగ నన్ను నీవెంటగా ]"2"
[వాసననిచ్చే దేవదారు వృక్షము వలె
ఇంపుగ యెదిగిన వలివ వృక్షము వలె] "2"
నీ మహిమను నాకు తిరిగిచ్చినావు ||నా ప్రాణమైన యేసు||
చరణం 2 :
[మోసము చేత పాపము చేసి మరణించగా
ప్రాణము పెట్టి విడుదల నిచ్చి కరుణించగా ]"2"
[పాపము బాపి విమోచించి
రక్తము కార్చి రక్షణ నిచ్చి ]"2"
నీ జీవము నాకు తిరిగిచ్చినావు ..||నా ప్రాణమైన యేసు||
Full Video Song
Search more songs like this one
0 Comments