నా శిల్పివి / Naa Shilpivi Song Lyrics
Telugu Latest Christian Songs Lyrics 2024
Song Credits:
Lyrics & Tune - Padala Suresh Babu,
Vocals - Bro. Ravi Yangala,
Music - Vijay Samuel,
Vocals - Bro. Ravi Yangala,
Music - Vijay Samuel,
Lyrics:
పల్లవి :
[ నేను రాయిని రాతి గుండెనినీవు ఉలివని నిను చేరితిని ]|2||
[ నన్నేంత గానో చెక్కిన నా శిల్పివి
నీ హక్కున నన్ను చేర్చిన నా కాపరి ]|2||నేను రాయిని||
చరణం 1:
[ శిలాలా ఉన్న నన్ను నీవు శిల్పంగా మార్చావుశిథిలమైన నా బ్రతుకులో సిరులెన్నో కురిపించావు ]|2||
[ శిల్పకారుడవు నీలో నన్ను చేర్చావు ]|2||
నీ కుడి పక్షమున నన్ను నిలిపావు ]|2||నేను రాయిని ||
చరణం 2:
[ నా అణువణువునా నీ ఆలోచన నీతో నా ఆలాపననా అడుగడుగునా నీ యందునా నీవే నా అన్వేషణ ]|2||
[ విశ్వనాధుడవు నన్ను విస్తరింపజేశావు ]|2||
[ నీ అరచేతిలో నన్ను చెక్కావు ]|2||నేను రాయిని||
Full Video Song
0 Comments