Nee matalone jeevamunnadi / నీ మాటలోనే జీవమున్నది Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics, tune -Anil
Music,vocals- Y.Sunil Kumar
Dop- Amruth
Edit- kevi visuals
Recording at -SUNIL MUSIC STUDIO KKD
Music,vocals- Y.Sunil Kumar
Dop- Amruth
Edit- kevi visuals
Recording at -SUNIL MUSIC STUDIO KKD
Lyrics:
పల్లవి :
[ నీ మాటలోనే జీవమున్నది యేసయ్య
నీ బాటలోనే క్షేమమున్నది యేసయ్య ] "2"
[ అదియే నాలో జీవించుచున్నది
అదియే నాకు క్షేమము నిచ్చుచున్నది ]"2"
"నీ మాటలోనే"
చరణం 1 :
[ వేశ్య అయిన స్త్రీ చెడు మార్గములో తిరుగు చుండగా
అమ్మా అని పిలిచి నీ మార్గములో నిలిపావు ] "2"
[ నీవే మార్గం - నీవే సత్యం
నీవే జీవం యేసయ్య ] "2" నీ మాటలోనే"
చరణం 2 :
[ పారిపోయిన యోనాను ప్రేమతో గద్ధించావు
చేప కడుపులో మరణం తొలగించావు ]"2"
[నీలో ప్రేమ - నీలో క్షేమం
నీలో నిత్యజీవం యేసయ్య] "2" "నీ మాటలోనే"
FULL VIDEO SONG
Search more songs like this one
0 Comments