నీ మాటలోని సర్వం / Nee Matalone Sarvam Song Lyrics
Latest Telugu Christian Song Lyrics 2024
Song Credits:
Lyrics | Tune | Vocals - Aaron Jeshurun
Music - Linus Madhiri
Guitars - Jonah Samuel
Music - Linus Madhiri
Guitars - Jonah Samuel
Lyrics:
పల్లవి :
నీ మాటలోని సర్వం కలిగియున్నది దేవానీవే మా దైవం
నీ మాటలోని జీవం నిండియున్నది ప్రభువా
నీకుసాటి లేరు
[ నీ మాటచే సృష్టిని చేసితివి ] //2//నీ మాటలోని \\
చరణం 1 :
[ శత్రువుని సహితము స్నేహితునిగా మార్చేశక్తిగల దేవా సర్వేశ్వరా ]//2//
[ నీకు సాధ్యమే అన్ని సాధ్యమే ] //2//
ప్రణుతించెదను నా జీవితాంతము యేసయ్యా//నీ మాటలోని \\
చరణం 2 ;
[ మృతులను సహితము లేవనేత్తితివిమృత్యుంజయుడా మహానీయుడా ]//2//
[ ఉన్నవాడవు అనువాడవు ]//2//
అర్పించెదను నా సర్వస్వమూ యేసయ్యా
నీ మాటలోని సర్వం కలిగియున్నది దేవా
నీవే మా దైవం
నీ మాటలోని జీవం నిండియున్నది ప్రభువా
నీకుసాటి లేరు
నీ మాటచే సృష్టిని చేసితివి //2//
0 Comments