నీవే ఆధారము / Neeve Adhaaram Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Sis. Kezia
Sireesha. B,
YEHOVANISSI MINISTRIES
Sireesha. B,
YEHOVANISSI MINISTRIES
Lyrics:
పల్లవి :
[నాకు నీవే కదా ఆధారం
నే నడిచేద నీతో నిత్యం....]"2"
[జాలి చూపవా నాపై
జాలి చూపవా....]"2" "నాకు నీవే "
చరణం 1 :
[గాలి వానలతో (నేను) కలత చెందితిని
మంచి రోజులు నాకు రావనుకొంటిని...]"2"
[నాపై జాలి పడిన ప్రభువా
గొప్ప ధనస్సు గా వచ్చితివా ...]"2" "నాకు నీవే "
చరణం 2 :
[నిత్య మహిమకు నిలయుడవు నీవు
నీదు ఆత్మతో నన్ను నింపెదవు. ...]"2"
[గుండె భరువెక్కి పోయిన వేల
నీ మాటే కదా ఆధారం ....]"2" "నాకు నీవే "
చరణం 3 :
[నీవు లేకుంటే బ్రతుకలేనయ్య
నీవు రాకుంటే నడువలేనయ్య...]"2"
[మనసు ఓదార్పు నొందని వేల
నీ ప్రేమే కదా ఆధారం ....]"2" "నాకు నీవే "
FULL VIDEO SONG
Search more songs like this one
0 Comments