నీవే పరిశుద్ధుడవు / Neeve Parishuddhudavu Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Music: John Vinil
Video Editing : Pratap
Lyrics:
పల్లవి:
[ పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నీవే పరిశుద్ధుడవు
ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ]|2|
[యెహోవా యెహోవా నీకే మహిమా
యెహోవా యెహోవా నీకే ఘనత]|2|
చరణం 1 :
పరిశుద్ధ సింహాసనము పై ఆసీనుడైన దేవా
సూర్యకాంతి పద్మరాగములు
పోలియున్న వాడవు నీవే
అత్యున్నత సింహాసనము పై ఆసీనుడైన దేవా
వెలుగును వస్త్రము వాలె
కప్పుకున్న వాడవు నీవే
[ పరిశుద్ధుడు పరిశుద్ధుడని
కొనియాడ బడుచున్న దేవా ]|2|
[ యెహోవా యెహోవా నీకే మహిమా
యెహోవా యెహోవా నీకే ఘనత ]|2|
చరణం 2 :
పరిశుద్ధ తండ్రివి నీవే పరలోక తండ్రివి నీవే
యుగయుగములు జీవించు దేవా
సృష్టికి మూలము నీవే
మహత్యముగల తండ్రివి నీవే
మహిమ స్వరూపుడవు నీవే కె రుబు సెరాపులతో
స్తుతియించ బడుచున్న దేవా
[ పరిశుద్ధుడు పరిశుద్ధుడని
కొనియాడ బడుచున్న దేవా ]|2|
[యెహోవా యెహోవా నీకే మహిమా
యెహోవా యెహోవా నీకే ఘనత]|2|
English Lyrics
Pallavi:
[Parishuddhudavu Parishuddhudavu
Neeve Parishuddhudavu]|2|
Aaraadhana aaraadhana neeke aaraadhana
[Yahweh Yahweh Neeke mahima
Yahweh Yahweh Neeke Ghanatha]|2|
Charanam 1 :
Parishuddha simhaasanamu pai
Aaseenudaina deva
Surya kaanthi padmaraagamulu
Poliyunna vaadavu neeve
Atyunnatha simhaasanamu pai
Aaseenudaina deva
Velugunu vastramu vale
Kappukunna vaadavu neeve
[Parishuddhudu parishuddhudani
Koniyaada baduchunna deva]|2|
[Yahweh Yahweh Neeke mahima
Yahweh Yahweh Neeke Ghanatha]|2|
Charanam 2 :
Parishuddha thandrivi neeve
Paraloka thandrivi neeve
Yugayugamulu jeevinchu deva
srustiki mulamu neeve
Mahatyamugala thandrivi neeve
Mahima swaroopudavu neeve
Cherubu seraapulatho
stuthiyincha baduchunna deva
[Parishuddhudu parishuddhudani
Koniyaada baduchunna deva]|2|
[Yahweh Yahweh Neeke mahima
Yahweh Yahweh Neeke Ghanatha]|2|
Full Video Song
0 Comments