Neevey Choochu Vaadavu / నీవే చూచువాడవు Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics, Tune & Sung by Ps. BENNY JOSHUA
Music Arranged & Produced by JOHNPAUL REUBEN @ JES Productions
Electric, Bass & Acoustic
Guitar - KEBA JEREMIAH
Rhythm Programmed by JARED SANDHY
Flute - JOTHAM Backing
Vocals - JOEL THOMASRAJ & CATHERINE PAULSON
Vocals, Flute, Guitar Recorded by PRABHU @ Oasis Studios
Music Arranged & Produced by JOHNPAUL REUBEN @ JES Productions
Electric, Bass & Acoustic
Guitar - KEBA JEREMIAH
Rhythm Programmed by JARED SANDHY
Flute - JOTHAM Backing
Vocals - JOEL THOMASRAJ & CATHERINE PAULSON
Vocals, Flute, Guitar Recorded by PRABHU @ Oasis Studios
Lyrics:
పల్లవి :
[ యెహోవా యీరే సమస్తము నీవే
అక్కరలన్ని తీర్చువాడవు ]||2||
[ ఊహించువాటికన్నా అధికమిచ్చి
నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి ]||2||యెహోవా యీరే||
చరణం 1 :
[ అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి
అపనిందలు ఎదురైనను ఘనపరచితివి]|2|
[ యెహోవా యీరే సమస్తము నీవే,
అక్కరలన్ని తీర్చువాడవు ]||2||యెహోవా యీరే||
[ ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ] ||6||యెహోవా యీరే||
[ యెహోవా యీరే సమస్తము నీవే,
నీవే చూచువాడవు ]||3||
FULL VIDEO SONG
Search more songs like this one
0 Comments