Neevu Thappa Nakevaru Unnarayya /
నీవు తప్ప నాకెవరూ ఉన్నారయ్యా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics, Tune & Composed by : Raja Mandru
Sung by : Bharath Mandru
Music Produced and Arranged by : David Selvam
Keys and Rhythm Programmed by : David Selvam
Flute : Kiran Dilrupa : Saroja
Guitars : David Selvam
Sung by : Bharath Mandru
Music Produced and Arranged by : David Selvam
Keys and Rhythm Programmed by : David Selvam
Flute : Kiran Dilrupa : Saroja
Guitars : David Selvam
Lyrics:
పల్లవి:-
[నీవు తప్ప నాకెవరూ ఉన్నారయ్యా...
నాకంటు ఉన్నది నీవేనయ్యా...]|2|
[తల్లియైన నీవె నా తండ్రి అయిన నీవే...](2)
[నాకున్నదంటు నీవేనయ్యా..](2)
యేసయ్యా...యేసయ్యా యేసయ్యా... యేసయ్యా..(2)
చరణం 1:
ఆకాశమందు నీవు తప్ప నాకు
ఎవరున్నారు ఓ నా ప్రభువా...(2)
ఈ లోకమైనా... పరలోకమైనా...(2)
నాకున్నదంటు నీవేనయ్యా...(2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య...(2)
||నీవు తప్ప నాకెవరూ||
చరణం 2:
నీవు నాకుండగా లోకాన ఏదియు...
నాకక్కరలేదయ్యా ఓ నా ప్రభువా...(2)
జీవించినను మరణించినను..(2)
నా గమ్యము నీవేనయ్యా..(2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య...(2)
||నీవు తప్ప నాకెవరూ||
FULL VIDEO SONG
0 Comments