PRARDANE NA OOPIRI / ప్రార్ధనే నా ఊపిరి Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics, Tune & Sung by : Pastor. B. Prakash Raj
Mix & Master : Praveen Ritmos
Mix & Master : Praveen Ritmos
Lyrics:
పల్లవి :
[యేసయ్య నా యేసయ్య...నాకు ప్రార్ధన నేర్పయ్య...
[యేసయ్య నా యేసయ్య...నాకు ప్రార్ధన నేర్పయ్య...
యేసయ్య నా యేసయ్య...ప్రార్ధించుట నేర్పయ్య.... ]" 2"
[ప్రార్ధనే ప్రార్ధనే నా ఊపిరి...
ప్రార్ధనే ప్రార్ధనే నా ఆయుధం...]|2|" యేసయ్య "
చరణం 1 :
[మోషే ప్రార్ధన - మన్నాను ఇచ్చినది.
దావీదు ప్రార్థన - రాజరికం తెచ్చినది... ]"2"
[దానియేలు ప్రార్ధన - దీనులను హెచ్చించినది
యేసయ్య ప్రార్ధన లోకాన్నే వెలిగించినది..]"2"
[ప్రార్ధనే ప్రార్ధనే నా ఊపిరి...
ప్రార్ధనే ప్రార్ధనే నా ఆయుధం...]|2|" యేసయ్య'
చరణం 2 :
[ఏలీయా ప్రార్ధన - బయలునే బంధించినది
హన్నా ప్రార్ధన బహుమానం కలిగించినది ]"2"
[శిష్యుల ప్రార్ధన - పరిశుద్ధాత్మతో నింపినది
ఆది సంఘ ప్రార్ధన - ఆత్మలనే రక్షించినది ]" 2"
[ప్రార్ధనే ప్రార్ధనే నా ఊపిరి...
ప్రార్ధనే ప్రార్ధనే నా ఆయుధం...]|2|" యేసయ్య'
చరణం 3 :
[కన్నీటి ప్రార్ధన - కలవరము తీర్చినది
ఉపవాస ప్రార్ధన - ఉజ్జీవం తెచ్చినది ]"2"
[విశ్వాస ప్రార్ధన - విజయము నిచ్చినది
ఆశక్తి ప్రార్ధన - ఆశలన్నీ తీర్చినది ]"2"
[ప్రార్ధనే ప్రార్ధనే నా ఊపిరి...
ప్రార్ధనే ప్రార్ధనే నా ఆయుధం...]|2|" యేసయ్య'
Full Video Song
ప్రార్ధనే ప్రార్ధనే నా ఆయుధం...]|2|" యేసయ్య'
Full Video Song
Search more songs like this one
0 Comments