Samastaaniki Adhaaramaina Yesayyaa Christian Song Lyrics

christian song lyrics, christian telugu songs,lyric,s christian english songs lyrics,

సమస్తానికి ఆధారమైన యేసయ్య,Samastaaniki Adhaaramaina Yesayyaa Song Lyrics 

telugu christian songs lyrics app, telugu christian songs lyrics pdf, తెలుగు క్రిస్టియన్ పాటలు pdf,  jesus songs telugu lyrics new,  telugu christian songs lyrics in english, telugu christian songs latest, jesus songs lyrics, jesus songs telugu lyrics download, ఏసన్న గారి పాటలు lyrics , క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics, telugu christian songs download,   telugu christian songs list,   telugu christian songs audio,   christian telugu songs lyrics,  christian telugu songs lyrics old,  christian telugu songs lyrics mp3,  christian telugu songs lyrics mp3 download,  Best telugu christian songs lyrics, Best telugu christian songs lyrics in telugu, jesus songs telugu lyrics new, Best telugu christian songs lyrics in english, Best telugu christian songs lyrics download, న్యూ జీసస్ సాంగ్స్,  క్రిస్టియన్ పాటలు pdf, jesus songs telugu lyrics images,
christian telugu songs lyrics

Telugu Christian Songs Lyrics 2024

Song Credits:

Surya prakash |

Lyrics:

పల్లవి :

[ సమస్తానికి - ఆధారమైన యేసయ్య
కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా ]|2||
[ ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా
మార్గము చూపించి
కరుణతో నడిపించు యేసయ్య ]| సమస్తానికి ||

చరణం 1 :

[ ఆత్మలోక్రుంగి అలసిననాకు - నీవే ఆధారము
నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము ]|2||
[ మార్గము చూపించి కరుణతో
నడిపించు యేసయ్య ]|2|| సమస్తానికి ||

చరణం 2 :

[ గడచినా కాలం నీ మేలులను - నేను తలపోయగా
నీయందే నాకు ఆశలు చిగురించి - ఆనందమునిచ్చెను ]|2||
[ మార్గము చూపించి కరుణతో
నడిపించు యేసయ్య ]|2|| సమస్తానికి ||

చరణం 3 :

[ గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము
కన్నీటి కెరటాలు నను ముంచువేళ - నీవే నా నిరీక్షణ ]|2||
[ మార్గము చూపించి కరుణతో
నడిపించు యేసయ్య ]|2|| సమస్తానికి ||

FULL VIDEO SONG

7
Search more songs like this one

Post a Comment

0 Comments