Samasthaniki Aadharamaina Yesayya / సమస్తానికి ఆధారమైన యేసయ్య Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Sis. Kezia
Lyrics:
పల్లవి
[సమస్తానికి ఆధారమైన యేసయ్య
[సమస్తానికి ఆధారమైన యేసయ్య
కృపతో నన్ను – జ్ఞాపకం చేసుకోవయ్య] (2)
ఏ దారిలో వెళ్లాలో తెలియక – ఆగిపోయానయ్యా
మార్గము చూపించి
కరుణతో నడిపించు యేసయ్య (సమస్తానికి)
కరుణతో నడిపించు యేసయ్య (సమస్తానికి)
చరణం 1 :
[ఆత్మలో క్రుంగి అలసిన నాకు – నీవే ఆధారము
[ఆత్మలో క్రుంగి అలసిన నాకు – నీవే ఆధారము
నా వేదనలో ఒంటరి బ్రతుకులో
నీవే నా ఆశ్రయము] || 2||
మార్గము చూపించి
కరుణతో నడిపించు యేసయ్య(సమస్తానికి)
నీవే నా ఆశ్రయము] || 2||
మార్గము చూపించి
కరుణతో నడిపించు యేసయ్య(సమస్తానికి)
చరణం 2 :
[గడచినా కాలం నీ మేలులను – నేను తలపోయగా.
[గడచినా కాలం నీ మేలులను – నేను తలపోయగా.
నీయందే నాకు ఆశలు చిగురించి
ఆనందమునిచ్చెను] || 2 ||
మార్గము చూపించి
కరుణతో నడిపించు యేసయ్య(సమస్తానికి)
FULL VIDEO SONG
Search more songs like this one
ఆనందమునిచ్చెను] || 2 ||
మార్గము చూపించి
కరుణతో నడిపించు యేసయ్య(సమస్తానికి)
FULL VIDEO SONG
0 Comments