Sarvalokha Prabhuvunaku / సర్వలోక ప్రభువునకు Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Sarvalokha Credits:
Album: Srastha-2
Lyrics & Composition: Shri. Devadas Mungamuri
Vocals: Shweta Mohan
Music Director: Prabhu Pammi
Flautist: Kamlakar
Guitarist: Keba Jeremiah
Lyrics & Composition: Shri. Devadas Mungamuri
Vocals: Shweta Mohan
Music Director: Prabhu Pammi
Flautist: Kamlakar
Guitarist: Keba Jeremiah
Lyrics:
పల్లవి :
సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము
సర్వలోక ప్రభువు గనుక(2)
నిశ్చయమైన జయము..(2)..(సర్వలోక)
చరణం 1 :
రాజ్యసువార్త ప్రకటించు సభకు జయము
[క్రీస్తులో అన్నీచోట్ల](2).....వారికి జయము...(సర్వలోక)
చరణం 2 :
తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము
[ఇహపరములయందు](2)...
శాశ్వతకాలము జయము..(సర్వలోక)
Full Video Song
0 Comments