Sravya Sadhanamu Christian Song Lyrics

christian song lyrics christian telugu songs lyrics christian english songs lyrics

శ్రావ్య సదనము / Sravya Sadhanamu Song Lyrics 

telugu christian songs lyrics app, telugu christian songs lyrics pdf, తెలుగు క్రిస్టియన్ పాటలు pdf,  jesus songs telugu lyrics new,  telugu christian songs lyrics in english, telugu christian songs latest, jesus songs lyrics, jesus songs telugu lyrics download, ఏసన్న గారి పాటలు lyrics , క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics, telugu christian songs download,   telugu christian songs list,   telugu christian songs audio,   christian telugu songs lyrics,  christian telugu songs lyrics old,  christian telugu songs lyrics mp3,  christian telugu songs lyrics mp3 download,  Best telugu christian songs lyrics, Best telugu christian songs lyrics in telugu, jesus songs telugu lyrics new, Best telugu christian songs lyrics in english, Best telugu christian songs lyrics download, న్యూ జీసస్ సాంగ్స్,  క్రిస్టియన్ పాటలు pdf,

Latest Telugu Christian Song Lyrics 2024

Song Credits:

Producer : Hosanna Ministries
 Lyrics : Pastor Ramesh
 Music : Pranam Kamlakhar
 Vocals : Sireesha B

Lyrics:

పల్లవి :

[ నీవే శ్రావ్య సదనము
నీదే శాంతి వదనము
నీ దివిసంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతిస్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్య ]| 2 ||నీవే శ్రావ్య సదనము||

చరణం 1 :

[ విరజిమ్మే నాపై కృపకిరణం
విరబూసే పరిమళమై కృపకమలం ]|2||
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయశిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదు కొనుటకు వచ్చితివి 
నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య ||నీవే శ్రావ్య సదనము||

చరణం 2 :

[ నీనీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన నీ భాగ్యం పొందుటకు ]|2||
నలిగివిరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి నా యేసయ్య ||నీవే శ్రావ్య సదనము||

చరణం 3 :

[ పరిశుద్ధాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా ]|2||
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయ్య
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య ||నీవే శ్రావ్య సదనము||


Full Video Song 

Search more songs like this one

Post a Comment

0 Comments