స్తుతులకు పాత్రుడా / Sthuthulaku
Paathruda Song Lyrics
Telgu Christian Latest Songs Lyrics 2024
Song Credits:
Shanti Vardhan
Sandeep Kumar Velicharla
Latest Telugu Christian Song
Sandeep Kumar Velicharla
Latest Telugu Christian Song
Lyrics:
పల్లవి :
[స్తుతులకు పాత్రుడా నా ఆరద్య దైవమా] ||2||[యేసు నీవే నా ఆధారము
యేసు నీవే నా ఆశ్రయము] ||2||
[యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా] ||2||
[ యేసయ్యా యేసయ్యా
ప్రేమించే యేసయ్యా ] ||2||స్తుతులకు పాత్రుడా||
చరణం 1 :
[ నా జీవితములో బహుఘోరస్థితిలో ఉన్ననన్నుచూచినదేవా
నను దర్శించి నన్ను బాగుజేసి
నూతన జీవితమిచ్చితివి ]|2||
యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా ||2||
[యేసయ్యా యేసయ్యా
ప్రేమించే యేసయ్యా] ||2||స్తుతులకు పాత్రుడా||
చరణం 2 :
[ నీ ప్రేమ నాలో వికశింపజెసిపరిమళ వాసనగా నను మార్చితివి
నీ జీవ వాక్యము ప్రకటించుటకై
ఆత్మాభిషేకముతో నను నింపితివి ]|2||
యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా ||2||
[యేసయ్యా యేసయ్యా
ప్రేమించే యేసయ్యా ]||2||స్తుతులకు పాత్రుడా||
Full Video Song
Search more songs like this one
1 Comments
Praise the lord
ReplyDelete