Unnavaadavu Anuvaadavu / ఉన్నవాడవు అనువాడవు నీవు Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Ps.Jyothiraju
Ps.Yesupaul
Benny Joshua
Music : Bro. JK.CHRISTOPHER
Ps.Yesupaul
Benny Joshua
Music : Bro. JK.CHRISTOPHER
Lyrics:
పల్లవి :
[ఉన్నవాడవు అనువాడవు నీవు
నిన్న నేడు నిరతము మారని మా యేసయ్య ](2)
అల్ఫాయు ఒమేఘాయు నీవే కదా
ఆధ్యంత రహితుడవు నీవే కదా (2)
[హల్లెలూయా స్తోత్రార్హుడా
యుగయుగములకు స్తుతి పాత్రుడా ](2) (ఉన్నవాడవు)
చరణం 1 :
పలుకబడిన వాక్కుతో ప్రపంచములు నిర్మించితివి
మంటితో మముజేసి జీవాత్మను ఊదితివి (2)
మమ్మునెంతో ప్రేమించి మహిమతో నింపితివి
పరము నుండి దిగివచ్చి మాతో నడచితివి (2) (అల్ఫాయు)
చరణం 2 :
పాపమంటియున్న మాకై మా పరమ వైద్యునిగా
నీ రుధిరం మాకై కార్చి ప్రాయశ్చిత్తం చేయగా (2)
మొదటి వాడా కడపటి వాడా జీవింపజేసితివే
నీదు ఆత్మతో నింపితివవే మము సరిజేసితివే (2) (అల్ఫాయు)
చరణం 3 :
ప్రతి వాని మోకాలు వంగును నీ నామమున
ప్రతి వాని నాలుక చాటును నీ మహిమను (2)
తర తర ములకు మమ్మేలు వాడా -భూపతుల రాజువే
[మేఘారూఢుడై దిగివచ్చి –
మహినేలు మహారాజువే ](2) (అల్ఫాయు)
FULL VIDEO SONG
Search more songs like this one
మహినేలు మహారాజువే ](2) (అల్ఫాయు)
FULL VIDEO SONG
0 Comments