యెహోవా నా దేవా / Yehova Naa Deva Song Lyrics
TELUGU LATEST CHRISTIAN SONGS LYRICS 2024
Song Credits:
Lyrics : Bro. P. James
Producer : Bro. P. James
Tune : Moses Dany & P. James
Music : Moses Dany
Producer : Bro. P. James
Tune : Moses Dany & P. James
Music : Moses Dany
Vocals : Moses Dany
Additional Vocal : Desmond John
Additional Vocal : Desmond John
Lyrics:
పల్లవి :
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
ఏలికగా నను మలచితివే (2) ..||యెహోవా...||
చరణం: 1
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు
నాకు విశాలత కలిగించుమా! (2)
నన్ను కరుణించుమా
నాపై కృప చూపుమా! ....||యెహోవా..||
చరణం :2
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు (2)
నన్ను కరుణించుమా
నాపై కృప చూపుమా! ...||యెహోవా..||
చరణం:3
యెహోవా శాంతి నాకు
దయచేసి సమాధానమిచ్చితివే (2)
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా
నీవు ఆనందముతో నింపితివే! (2)
నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)...
పాపినైన నన్ను ప్రేమించితివే
నీ వారసునిగా నిలిపితివే (2)...|| యెహోవా..||
FULL VIDEO SONG
Search more songs like this one
FULL VIDEO SONG
0 Comments