Yehova Naa Deva / యెహోవా నాదేవ Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics-Tunes-Sung: Raja Mandru
Music Director: David Selvam
Keys and Rhythm Programmed: David Selvam Acoustic,
Electric Guitars: David Selvam
Flute: Kiran
Veena: Punya Srinivas
Music Director: David Selvam
Keys and Rhythm Programmed: David Selvam Acoustic,
Electric Guitars: David Selvam
Flute: Kiran
Veena: Punya Srinivas
Lyrics:
పల్లవి :
[ నేనైతే నిత్యము యెహోవా స్తుతిని
ప్రచురము చేయుదును
యాకోబు దేవుని నేను నిత్యము కీర్తింతును ]|2|
యెహోవా నాదేవ యెహోవా నాబలమా
యెహోవా నాకోట
యెహోవా ఆశ్రయమా||నేనైతే నిత్యము||
చరణం 1 :
[ ఇది మొదలు కొని ఎల్లపుడూ
యెహోవా నామము సన్నుతింతును ]|2|
[ సూర్యోదయం మొదలుకొని
సూర్యాస్తయము వరకు స్తుతించేదను ]|2|
[ జీవితాంతము ఎల్లవేళల
నా దేవుని నే ఆరాదించేదను ]|2|
యెహోవా నాదేవ యెహోవా నాబలమా
యెహోవా నాకోట యెహోవా ఆశ్రయమా|
చరణం 2 :
[ మహోన్నతుడా నీదు మహిమ ఆకాశ
విశాలమునా వ్యాపించి యున్నది ]|2|
[ ఉన్నతమందు ఆసీనుడైయున్న
యెహోవాను పోలియున్న వాడెవడు ]|2|
[ పరిశుద్ధుడు నీతిమంతుడు
నాకై ప్రాణము పెట్టిన దేవుడు ]|2|
యెహోవా నాదేవ యెహోవా నాబలమా
యెహోవా నాకోట
యెహోవా ఆశ్రయమా||నేనైతే నిత్యము||
Full Video Song
Search more songs like this one
0 Comments