YESU NAAMAM / యేసునామం గొప్పనామం Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
SONG : YESU NAAMAM
ALBUM : NEEPAINE AANUKONI
Lyrics, Music & Voice - Dr. A.R. Stevenson
ALBUM : NEEPAINE AANUKONI
Lyrics, Music & Voice - Dr. A.R. Stevenson
Lyrics:
పల్లవి :
[ యేసు నామం గొప్ప నామం
[ యేసు నామం గొప్ప నామం
యేసు నామం పూజ్యనీయం ]|2|
సన్నుతింపబడును ఎల్లకాలము
స్తుతినొందదగిన ఒకే నామము
చాటించెదము అతిశయిస్తూ
కార్యములను వివరిస్తూ ||యేసు నామం||
చరణం 1 :
[ పాపమెంత ఘోరమైన పరిహరించును
దీనులైనవారినెల్ల కనికరించును ]|2|
[ యేసు అని పిలిస్తే భయము తొలగును ]|2|
చాటించెదము అతిశయిస్తూ
కార్యములను వివరిస్తూ ||యేసు నామం||
చరణం 2 :
[ ఏలాంటి రోగమైన స్వస్థపరచును
కీడేమీ అంటకుండ భద్రపరచును ]|2\
[ యేసు పేరు తలిస్తే నెమ్మది దొరకును ]|2|
చాటించెదము అతిశయిస్తూ
కార్యములను వివరిస్తూ ||యేసు నామం||
చరణం 3 :
[ శత్రువుల కూలద్రోసి జయము కూర్చును
నిత్యమైన జీవమిచ్చి పరము చేర్చును ]|2|
[ యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును ]|2|
చాటించెదము అతిశయిస్తూ
కార్యములను వివరిస్తూ ||యేసు నామం||
చరణం 4 :
[ ఆయుష్షును పొడిగించి తృప్తినీయును
క్షేమముగా నడిపించి వృద్ధి చేయును ]|2|
[ యేసు కొరకు తపిస్తే కార్యం జరుగును ]|2|
చాటించెదము అతిశయిస్తూ
కార్యములను వివరిస్తూ ||యేసు నామం||
Full Video Song
Full Video Song
0 Comments