అన్నీ తెలిసిన నీ చెంత/Annee Thelisina Nee Chentha Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Dedicated to - Ps. KrupaSamuel.
Music - Bro. JP Ramesh, Hyd.
DOP & Visuals - Bro. KrupaJames
Lyrics:
పల్లవి :
[ అన్నీ తెలిసిన నీ చెంత - లేదు నాకు ఏ చింత
ఆధారం నీవే యేసయ్యా..ఆనందం నీవే యేసయ్యా...]|2|
[ చింతపడను యేసయ్యా...దేని గూర్చియైనా
చెంత నీవుండగా - నా చెలిమిగా...]|2||అన్నీ తెలిసిన|
చరణం 1 :
[ నీవే నా కాపరివై - కాపాడుచుండగా...
నీవే నాయకుడివై - నడిపించుచుండగా..]|2|
[ కొదువేమి లేదు - యేసయ్యా ..(ఎన్నడు..)
ఏం తక్కువ - కాలేదయ్యా... ]|2||అన్నీ తెలిసిన|
చరణం 2 :
[ నీవే నా జ్ఞానమై - బోధించుచుండగా..
నీవే నా వెలుగువై - త్రోవ చూపుచుండగా...]|2|
[ దారి తప్పిపోలేదయ్యా ....(ఎన్నడు..)
క్షేమంగా - ఉన్నానయ్యా....]|2||అన్నీ తెలిసిన|
చరణం 3 :
[ ఆశలను పుట్టించి - వాగ్దానాలను ఇచ్చి
నెరవేర్చు వరకు - విడువనన్న దేవా ]|2|
[ నమ్మదగినవాడవు నీవయ్యా...(యేసయ్యా..)
కోటి స్తుతులు నీకేనయ్యా....]|2||అన్నీ తెలిసిన|
Full Video Song
Search more songs like this one
0 Comments