I_LOVE_YOU_YESSAYA / ఐ లవ్ యు యేసయ్యా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics, tune: ps. Kreesthu rayabari garu
Vocals: ps. Prabhu Kiran garu
Music: Bro. Paul Gideon
Vocals: ps. Prabhu Kiran garu
Music: Bro. Paul Gideon
Lyrics:
పల్లవి :
ఐ లవ్ యు యేసయ్యా
నా ప్రియుడవు నీవయ్య
ఐ లవ్ యు యేసయ్యా
నా ప్రాణం నీవయ్య
ఐ లవ్ యు ఐ లవ్ యూ |2|
చరణం 1 :
[ నీ ప్రేమను గూర్చి నే ఆలోచిస్తే
కంటికి నిద్దుర రాదాయే ]|2|
నాకు పొద్దె తెలియదులే.. ||ఐ లవ్ యు ||
చరణం 2
[ ప్రేమ ప్రేమ నీ ప్రాణం ఎవరని
నా మనసున ప్రశ్నిస్తే ]|2|
క్రీస్తేసని చెప్పెనులే... ||ఐ లవ్ యు ||
చరణం 3
[నీ కౌగిలిలోనే నేజీవిస్తుంటే
బ్రతుకే మధురముగా మారె ]|2|
అది ఊహకు అందదులే ....||ఐ లవ్ యు||
Full Video Song
Search more songs like this one
0 Comments