Jeevamu Nicchavu / జీవము నిచ్చావు Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics,Tune & Vocals: Brother Samuel Vatam
Music: Ashok. M
Keyboard:-Ashok M
D.O.P, Editing & VFX : Rayudu (CCR MEDIA Official)
Tabla : Anil Robin
Flute : Srinivas
Pads:-Raju.B
Chorus:-Sunaina and Team
Music: Ashok. M
Keyboard:-Ashok M
D.O.P, Editing & VFX : Rayudu (CCR MEDIA Official)
Tabla : Anil Robin
Flute : Srinivas
Pads:-Raju.B
Chorus:-Sunaina and Team
Lyrics:
పల్లవి :
[ జీవము నిచ్చావు ఘణతను ఇచ్చావు
సంతోషముతో ఆరాధించి మహిమపరచెదా ]..2..
[ నీదివ్య సన్నిధి దేవా నాకదే పెన్నిధి ]..2..
నాకదే పెన్నిధి||జీవము నిచ్చావు||
చరణం 1 :
[ నాకు కృపానిధి నాకోట నీవయ్యా
నీ కృపయందే నాకు నమ్మక మేసయ్యా ]..2..
[ నీకృప పొందిన నేను
ఆనందభరితుడనై సంతోషించెదను ]..2..
ఆనందభరితుడనై సంతోషించెదను||జీవము నిచ్చావు||
చరణం 2 :
[ నన్ను కరుణించి నీవాత్సల్యము చూపావు
నన్ను దీవించి కొదువలు తీర్చావేసయ్యా ]..2..
[ నాదుఃఖ దినములన్ని నేడు
సమాప్తమైనవి నీదయలో ]..2..
సమాప్తమైనవి నీదయలో||జీవము నిచ్చావు||
Full Video Song
0 Comments