MARPULENI DEVA / మార్పులేని దేవా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs 2024
Song Credits:
Lyrics:
పల్లవి:
మార్పులేని దేవా మార్గమును చూపించవా
నీ సాక్షిగా బ్రతికించవా యేసయ్య నీ కొరకే వెలిగించవా
నీ నామములో శక్తి ఉందయ్యా
నీ నామములో రక్షనుందయ్యా
వెలిగించవా నా జీవితం
నీ నామ మహిమకై ఓ దేవా..||మార్పులేని దేవా ||
చరణం 1:
[ ఇహలోక దేవత గ్రుడ్డితనము
ఎందరికో కలుగ చేయుచున్నది ]|| 2 ||
[ అంధత్వమునుండి విడిపించుమయ్య
నీ కొరకు వెలిగించుమయ్య ]|| 2 ||
దేవా దేవా చెరలో నేనుంటినీ
దేవా దేవా చెరలో నేనుంటినీ
కరుణతో నన్ను విడిపించుమా || మార్పులేని దేవా ||
చరణం 2:
[ జ్ఞానముగలవాడిని
ధనవంతుడనేనని అనుకుంటిని ]|| 2 ||
[ జ్ఞానముగలవాడు ధనవంతుడైన
సొలొమోను ఏమాయెనో] || 2 ||
ప్రభువా ప్రభువా నీ ఆత్మ నీయుమా
ప్రభువా ప్రభువా నీ ఆత్మ నీయుమా
పరిశుద్ధాత్మతో నను నింపుమా || మార్పులేని దేవా ||
చరణం 3:
[ దేహంతో నేను ఎన్నోదోషాలను చేసియుంటినీ ]|| 2 ||
[ ఈ దేహమే దేవాలయం అని నేను యెరుగనైతిని ]|| 2 ||
రాజా రాజా నా యేసు రాజా
రాజా రాజా నా యేసు రాజా
నీ రాజ్యం లో నన్ను చేర్చుకో ప్రభు || మార్పులేని దేవా ||
Full Video Song
0 Comments