Na Ashalanni / నా ఆశలన్నిSong Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics , Tune - Ps . Prakash Paul
Vocal - Lillian Christopher
Music - Y. Sunil Kumar
Editing- Prasanna Kumar
Vocal - Lillian Christopher
Music - Y. Sunil Kumar
Editing- Prasanna Kumar
Lyrics:
పల్లవి :
నా ఆశలన్ని తీర్చి ఆదుకొన్న యేస్సయ్య
నా ఆశలన్ని తీర్చి ఆదుకొన్న యేస్సయ్య
ఆనుకున్న వేళల ఆదరించినావయ్య
ఎల్లవేళలందున నాకు ఆధారమైనావయ్య
నీవు ఎల్లవేళలందున నాకు ఆధారమైనావయ్య
ఆశతీర నిన్నే ఆరాధింతును
ఆశతీర నిన్నే ఆరాధింతును
బ్రతుకు కాలమంతా ప్రభువా స్తుతియింతును
నా బ్రతుకు కాలమంతా ప్రభువా స్తుతియింతును
చరణం 1 :
[ బ్రతుకుట భారమై చితికిన వేళలో
చేరదీయువారు లేక చింతించు సమయములో]"2"
ఆగిపోక నేను సాగాలని
ఆశతో అడుగగా అభిషేకాన్ని
సంద్రాన్ని రహదారిగా చేసినట్లుగా
అవరోధములను తొలగించినావుగా
ఆశతీర నిన్నే ఆరాధింతును
బ్రతుకు కాలమంతా ప్రభువా స్తుతియింతును
నా బ్రతుకు కాలమంతా ప్రభువా స్తుతియింతును
" నా ఆశలన్ని తీర్చి"
చరణం 2 :
[ శ్రమలతో నలిగి విసిగిన వేళలో
ధైర్యపరచు వారు లేక దుఃఖించు సమయములో]"2"
భయపడక నీలో నిలవాలని
ఆశతో అడుగగా ధైర్యాన్ని
తుఫానును మాటతోఅణిచినట్లుగా
శోధనలన్నియు తొలగించినావుగా
ఆశతీర నిన్నే ఆరాధింతును
బ్రతుకు కాలమంతా ప్రభువా స్తుతియింతును
నా బ్రతుకు కాలమంతా ప్రభువా స్తుతియింతును
" నా ఆశలన్ని తీర్చి"
చరణం 3 :
[ అయినవారే విడిచి ఒంటరైన వేళలో
తోడుండువారు లేక కృంగియున్న సమయములో]"2"
ఓర్పును కలిగి బ్రతకాలని
ఆశతో అడుగగా సహవాసాన్ని
మారాను మధురముగామార్చినట్లుగా
అవమానములను తొలగించినావుగా
ఆశతీర నిన్నే ఆరాధింతును
బ్రతుకు కాలమంతా ప్రభువా స్తుతియింతును
నా బ్రతుకు కాలమంతా ప్రభువా స్తుతియింతును
" నా ఆశలన్ని తీర్చి
Full Video Song
0 Comments