నా బంగారమా నా యేసయ్య / NAA BANGARAMA NA YESAYYA Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics:
పల్లవి ;
[ బంగారమా నా యేసయ్య
అత్యున్నతుడా ఆరాధన ]"2"
[ నా జీవమా నా యేసయ్య
మృత్యుంజయుడా ఆరాధన ]"2"
[ పదివేల మందిలో అతి సుందరుడా
సాగిలాపడి నమస్కరించేదా ]"2"
[ ఎల్షడై ఆరాధన ఎల్నోషే ఆరాధన
ఏలోహి ఆరాధన యేసయ్య ఆరాధన ]"2"||బంగారమా||
చరణం 1 :
[ సమాధిలో మరణముకు
భయము పుట్టించిన నా యేసయ్య]"2"
[ మరణమా నీ ముల్లెక్కడ
అని సవాలు విసిరిన నీ సైనికులం మేము ]"2"
[ ఏల్ మరోమ్ ఆరాధన మహోన్నతుడా ఆరాధన
ఎల్కాన ఆరాధన రోషముగల దేవా ఆరాధన ]"2"||బంగారమా||
చరణం 2 :
[ పాములు తేలును త్రొక్కుటకు
అధికారం ఇచ్చిన నా యేసయ్య ]"2"
[ శత్రువు బలమంతటిమీదను
అధికారం కలిగిన యాజకులం మేము ]"2"
[ ఎల్ గిబార్ ఆరాధన బలవంతుడైన దేవా ఆరాధన
ఏడోనాయ్ ఆరాధన సర్వాధికారి ఆరాధన ]"2"||బంగారమా||
Full Video Song
Search more songs like this one
0 Comments