NAA THODU NEEDAVU / నాతోడు నీడవు Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
VATAM SAMUEL GARU
CHRISTHU MAHIMA MINISTRIES
Lyrics:
పల్లవి :
[ నాతోడు నీడవు నాఅండ దండవు
నా స్వాస్థ్యము నేస్తము నీవే యేసయ్యా ]( 2 )
[ అపవాదిని ఎదురించే అధికారము
నీవాక్కు ద్వార మాలో నీవే నింపినవయ్యా ]( 2 )
( నాతోడు )
చరణం 1 :
[ గత కాలమంతయు నా బ్రతుకు
కన్నీటితో ప్రతిదినము సాగినదయ్యా ]( 2 )
[ నా స్థితిని చూసినవు నాకై భువికి వచ్చినవు ]( 2 )
[ కన్న తల్లి లాగ నన్ను ఆదరించినవు
నన్ను చేరదీసినవు ]( 2 )
( నాతోడు )
చరణం 2 :
[ నీరు కట్టిన తోటవలె నన్ను చేసినవు
ఉబుకుచుండు ఊటవలె నన్ను మార్చినవు ]( 2 )
[ నన్ను ఉద్ధరించినవు నన్ను లేవనెత్తినవు ]( 2 )
[ బహుగా ఫలించి నిన్ను మహిమపరచెదా
నిత్యము మహిమపరచెదా \( 2 )
( నాతోడు )
Full Video Song
Search more songs like this one
0 Comments