Nee Manasu Entha Manchidho / నీ మనసు ఎంత మంచిదో Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs 2024
Song Credits:
Music: Ashok. M
Lyrics:
పల్లవి :
[ నీ మనసు ఎంత మంచిదో యేసయ్యా - యేసయ్యా
నన్ను ఆదరించిన గొప్ప ప్రేమ నీదయ్యా ]..2..
[ గుండె చెదిరి యుండగా
నే కృంగిపోయి యుండగా
బాగుచేసి నన్ను నీవే లేవనెత్తి నావే ].. 2 .. .. నీ మనసు ..
చరణం 1 :
[ మనుష్యులు పెట్టు నిందలకు భయపడను
వారి దూషణ మాటలకు దిగులు పడను ].. 2 ..
[ నా భారమంతటిని నీవే మోసి
నామార్గ మంతటిలో నాతోడు నిలచి ].. 2 .
[ మేలు చేసి నన్ను విస్తరింప చేసినావే ].. 2 ..
[ యేసయ్యా నాయేసయ్యా
నా ఆధారమా ].. 2 .... నీ మనసు ..
చరణం 2 :
[ కలవరమేమి లేదయ్యానా హృదయములో
ఎల్లప్పుడు సంతోషముగా
నిన్ను సన్నుతించెదా ]..2..
[ దినమైన నిన్ను నే మరువాలేనయా
క్షణమైన నిన్ను నే విడువాలేనయా ]..2..
[ నా ప్రాణమంతయు నీవే యేసయా ] ..2..
[ యేసయ్యా నాయేసయ్యా
నా ఆధారమా ].. 2 .... నీ మనసు ..
Full Video Song
0 Comments