ఓ నేస్తమా కన్నీరేల / Nestama kannirela Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
joseph dupana
Lyrics:
పల్లవి :
[ ఓ నేస్తమా కన్నీరేల దిగులేల ప్రియ నేస్తమా
ఓ ఓ దిగులేల ప్రియనేస్తమా'] '2'
[ యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
యేసే జీవం జీవం యేసే సర్వం సర్వం ] ' 2||ఓ నేస్తమా||
చరణం 1 :
[ వేదన బాధలలో నీవు ఉన్నావా
ఒంటరివై నీవు నిలచేయున్నావా ]'2'
వేదన బాధల ఒంటరితనములో
యేసయ్య నేను ఆదరించునని తెలుసుకో నేస్తం
[ యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
యేసే జీవం జీవం యేసే సర్వం సర్వం ] ' 2||ఓ నేస్తమా||
చరణం 2 :
[ నీ వారే నిన్ను మోసం చేసిన
నీ తల్లియు తండ్రి నిన్నే వీడిన ]'2'
తల్లి మరచిన తండ్రి విడచిన యేసయ్యే
నేను చేరదీయునని తెలుసుకో నేస్తం
[ యేసే మార్గం మార్గం యేసే సత్యం సత్యం
యేసే జీవం జీవం యేసే సర్వం సర్వం ] ' 2||ఓ నేస్తమా||
FULL VIDEO SONG
0 Comments