Ooruko Naa Praanama /ఊరుకో నా ప్రాణమా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Music : Pranam Kamlakhar
Keys : Mithun, Venkat
Guitar : Godfrey
Flute : Pranam Kamlakhar
Rhythms : Ricky D'Costa Solo
Violin : Deepak Pandit
Lyrics:
పల్లవి
[ ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా ]|2|
**[ ఎడారి దారిలోన కన్నీటి లోయలోన]|2|
నా పక్ష మందు నిలిచే నా ముందురే నడిచే
నీ శక్తినే చాట నన్నుంచెనే చోట
నిన్నెరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం
చరణం 1 :
[ ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుతున్న
ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న]|2|
[నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా ]|2|ఊరుకో నా ప్రాణమా|
చరణం 2 :
[ ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణిడు
అన్యాయము చేయుట అసంభవమేగా ]|2|
[ వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడా
దుష్కార్యము చేయుట అసంభవమేగా ]|2|ఊరుకో నా ప్రాణమా|
చరణం 3 :
[ అవరోధాలెన్నో నాచుట్టూ అలుముకున్న
అవరోధాలోన్నె అవకాశాలను దాచేగా ]|2|
[ యెహోవా సెలవిచ్చిన ఒక్కమాట యైనను
చరిత్రలో యెన్నటికి తప్పి ఉండలేదుగా ]|2|ఊరుకో నా ప్రాణమా|
Full Video Song
0 Comments