PARIMALINCHENU NA JEEVITHAM / పరిమలించెను నా జీవితం Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics:
పల్లవి :
[ పరిమలించెను నా జీవితం
ప్రకాశించెను నీ మహిమలో ]|2|
[ ధన్యుడనైతిని నీ కృపలో ]|2|
[ కరుణించబడితిని నీ ప్రేమతో ]|2|
ఆనందమానందమే.... బ్రతుకంతా ఆనందమే
ఆనందమానందమే....బ్రతుకంతా సంతోషమే||పరిమలించెను ||
చరణం 1 :
[ షరతులు లేని నీ ప్రేమలో
నా పాప భారం తొలిగేనయ్యా ]|2|
[ అంతరంగమంత శుధ్ధాయెను ]|2|
[ నీ నోటి మాటలే నా మనసు నిండగా ]|2|
ఆనందమానందమే.... బ్రతుకంతా ఆనందమే
ఆనందమానందమే....బ్రతుకంతా సంతోషమే|పరిమలించెను ||
చరణం 2 :
[ అపురూపమైన నీ వాక్యమే
నన్నాకర్షించెను నీ వైపుకే ]|2|
[ సమస్తం విడచి నీ వెంటే నడచి ]\2|
[ నీతిగా నీ కొరకు నేను బ్రతుకనా ]|2|
ఆనందమానందమే.... బ్రతుకంతా ఆనందమే
ఆనందమానందమే....బ్రతుకంతా సంతోషమే||పరిమలించెను ||
చరణం 3 :
[ నీ పాద సన్నిధిలో నేను నిలువుగా
నా దుఃఖమంతా నాట్యమాయెను ]\2|
[ నీలోని ఉల్లాసం ఊరటనిచ్చే ]\2|
[ నాదు హృదయం సంతోష గీతం పాడెను ]\2|
ఆనందమానందమే.... బ్రతుకంతా ఆనందమే
ఆనందమానందమే....బ్రతుకంతా సంతోషమే||పరిమలించెను ||
Full Video Song
0 Comments