Prananaadha Christian Song Lyrics

christian song lyrics christian telugu songs lyrics christian english songs lyrics

Prananaadha / ప్రాణ నాథా Song Lyrics 

Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024


telugu christian songs lyrics app, telugu christian songs lyrics pdf, తెలుగు క్రిస్టియన్ పాటలు pdf,  jesus songs telugu lyrics new,  telugu christian songs lyrics in english, telugu christian songs latest, jesus songs lyrics, jesus songs telugu lyrics download, ఏసన్న గారి పాటలు lyrics , క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics, telugu christian songs download,   telugu christian songs list,   telugu christian songs audio,   christian telugu songs lyrics,  christian telugu songs lyrics old,  christian telugu songs lyrics mp3,  christian telugu songs lyrics mp3 download,  Best telugu christian songs lyrics, Best telugu christian songs lyrics in telugu, jesus songs telugu lyrics new, Best telugu christian songs lyrics in english, Best telugu christian songs lyrics download, న్యూ జీసస్ సాంగ్స్,  క్రిస్టియన్ పాటలు pdf, jesus songs telugu lyrics images, Telugu Christian popular Songs Lyrics. Telugu Old Christian Songs Lyrics. Telugu Christian Latest Songs Lyrics.  famous telugu christian songs

Song Credits:

#hosanna_pentecostl_faith_ministries #New#Song#2024#

Lyrics:

పల్లవి :
[ నన్ను ఇంతగా ప్రేమించిన నా యేసు రాజా
అన్ని వేళల తోడుండిన నా ప్రాణ నాథా ]|2|
[ ప్రతీ రేయి ప్రతీ పగలు ]|2|
ఆరాధన నీకేనయ్య స్తుతి యాగము నే చేసెదా
[ ఆరాధనా........ఆరాధనా .ఆరాధనా యేసయ్యా ]|2|

చరణం 1 :
[ వట్టి పాత్రగానే నేను నీ సన్నిధికి చేరితి
ఎన్నతగని వాడను నేనని నీ యెదుటే విలపించితిని ]\2|
అనాధగా నన్ను విడువక నా దరి చేరితివి 
అనాధగా నన్ను విడువక నీ కౌగిలిలో చేర్చుకొంటివి
[ ఆరాధనా... ఆరాధనా..... అరాధనా యేసయ్యా ]॥2॥

చరణం 2 :
[ నిన్ను విడిచిన సమయంలో అపజయాలే కలిగెనుగా
నాకు కలిగిన నిందలలో కృంగినేను కృశించగా ]|2|
ఒంటరిగా నన్ను విడువక నా పక్షమై నిలిచితివి
ఒంటరిగా నన్ను విడువక జయధ్వనులతో నడిపితివి
[ ఆరాధనా... ఆరాధనా..... అరాధనా యేసయ్యా ]॥2॥

చరణం 3 :
[ నాదు విశ్వాస పోరాటములో నీవాక్కుకై పరుగెత్తితిని
ఆపదలెన్నో నన్ను చుట్టుకొనగా నీవైపేనే చూచితిని ]|2|
ఏకాకినై నేనుండగా నీ కృపను చూపితివి
ఏకాకినై నేనుండగా నీ ప్రేమతో ఆదుకొంటివి
[ ఆరాధనా... ఆరాధనా..... అరాధనా యేసయ్యా ]|2||నన్ను ఇంతగా|


Full Video Song 

Search more songs like this one

Post a Comment

0 Comments