Premamaya / ప్రేమామయా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Sung by : KREESTHU RAYABARI Garu
Music : PAUL GIDEON
Lyrics:
పల్లవి :
ప్రేమామయా ప్రేమించితివి
నీ చాటునే మము దాచితివి
గడిచిన కాలమంత కృపలో మమ్ములను కాచిన దేవుడవు నీవెనయ్య
స్తోత్రమ్ స్తోత్రమ్ స్తోత్రము నీకే దేవా స్తోత్రమ్ స్తోత్రమ్ స్తోత్రము నీకే
చరణం 1 :
మా శ్రమల సమయములో మాతో నిలిచితివి //2//
మా కన్నీటిని తుడిచివేసి నవ్వుతో నింప్పితివి //2//
కష్టాలు ఎనైన కడగండ్లు ఎదురైన మమువీడాని ప్రేమ నీదేనయ్య
స్తోత్రమ్ స్తోత్రమ్ స్తోత్రము నీకే దేవా స్తోత్రమ్ స్తోత్రమ్ స్తోత్రము నీకే // ప్రేమామయా//
చరణం 2 :
మేమెళ్లు మార్గములో మాతో నడిచితివి //2//
మా ప్రతి అడుగులో దైర్యమిచ్చి శక్తితో నింపితివి //2//
బలహీనతలు ఉన్న బలమేమి లేకున్న బలమిచ్చి నడిపే దేవుడావయ్య
స్తోత్రమ్ స్తోత్రమ్ స్తోత్రము నీకే దేవా స్తోత్రమ్ స్తోత్రమ్ స్తోత్రము నీకే
ప్రేమామయా ప్రేమించితివి
నీ చాటునే మము దాచితివి
గడిచిన కాలమంత కృపలో మమ్ములను కాచిన దేవుడవు నీవెనయ్య
స్తోత్రమ్ స్తోత్రమ్ స్తోత్రము నీకే దేవా స్తోత్రమ్ స్తోత్రమ్ స్తోత్రము నీకే
Full Video Song
0 Comments