Sarihaddhulu leni prema / సరిహద్దులు లేని Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics,Tune & Produced by - Pr.William Carey & Esther
[Noah Ministries - Tenali]
Music - JK Christopher
Vocals & Video
Edit - #lillianchristopher
Music - JK Christopher
Vocals & Video
Edit - #lillianchristopher
Lyrics:
పల్లవి :
నీ కృపతో నింపిన నా జీవితం
మహోన్నత సేవకే అంకితం
నా ఊహకు అందని నీ త్యాగమే
నన్ను నీలో స్థిరపరచ్చెను
"[ సరిహద్దులు లేని శాశ్వత ప్రేమను
నాపై చూపావు అవధులు లేని ఆనందముతో
అనుదినము స్తుతి పాడేదా ]" "2"నీ కృపతో నింపిన"
చరణం 1 :
[ ఉన్నత స్థలములలో నన్ను నడిపించే
నీదు సంకల్పము...
ఊహకు మించిన కార్యము చేయుటయే
నీకే సాధ్యము... ]"2"
[ నా మధుర గీతికా నీవేనయ్యా
నీ మహిమతో నన్ను నింపుమయ్యా ]"2"నీ కృపతో నింపిన"
చరణం 2 :
[ పిలుపుకు తగినట్లు జీవించుటయే నీదు చిత్తము..
నీతిమంతులమై మొవ్వవేయుదాము నీదు సన్నిధిలో.. ]"2"
[ నా స్తుతిమాలిక నీవేనయ్యా
నీ సిలువ నీడలో దాచుమయ్య.. ]"2"నీ కృపతో నింపిన"
చరణం 3 ;
[ అందని శిఖరముపై నన్ను నిలుపుటకు యాగమైతివి...
ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై...] "2"
[ నా ప్రతి ఆశ సీయోనుకే
నీ ఆలోచనతో నడుపుమయ్య.. ]"2"నీ కృపతో నింపిన"
Full Video Song
0 Comments