Shodhana Sahinchu Varu / శోధన Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics and Tunes:K.SatyaVeda Sagar garu
Singer :Nada Priya garu
Music Director :Prasanth garu
Producer :M.Karunanjali garu
Video Editing :K.Akash Sundar
Singer :Nada Priya garu
Music Director :Prasanth garu
Producer :M.Karunanjali garu
Video Editing :K.Akash Sundar
Lyrics:
పల్లవి
[ శోధన సహించువారు ధన్యులూ...
ప్రతి శోధనలో తోడుగ ఉందును దేవుడు ]|2|
శ్రమలో భక్తిని నేర్చుకొని...మదిలో యేసుని చేర్చుకొని
విసుగు చెందకూ విడుదల దొరికేవరకూ...
విడిచిపెట్టకు...విజయమునోందేవరకు||శోధన||
చరణం 1 :
[ ఏలియాకు వచ్చింది శ్రమలకాలము
కాకోలములు తెస్తాయా అనుదిన మాహారము ]|2|
[ నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమని...
అనుదినము తెచ్చినవి రొట్టెను మాంసమును ]|2||శోధన||
చరణం 2 :
[ సాగరము వంటిది ఈ సంసారము
సుఖ దుఃఖాలే దానిలో ఆటుపోటులు ]|2|
[ తీరానికి వచ్చిన కెరటం తిరిగి వెళ్లిపోదా...
శ్రమలే అలలైనిన్ను తాకిన క్రీస్తు కృపా ఉండదా ]|2||శోధన||
చరణం 3 :
[ ఈ లోకం మనదా ఏమి మనకన్నీ ఉండుటకు
పరదేశులమే మనమంతా పరమున చేరేవరకు ]|2|
[ పేదవారిమే కాని పరలోకానికి వారసులం
అన్ని ఉంది ఏమీలేని క్రీస్తులో బహుధనవంతులం ]|2||శోధన||
Full Video Song
0 Comments