Adajanmanu Devudenduku Chesadu / ఆడజన్మను దేవుడెందుకు చేశాడు Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Album of the Song: Jagath Rakshakudu
Song Title: Aadajanmanu Devudenduku Chesadu?
Lyrics: Br. Pastham Srinivas
Music: Br. Paul Sudarshan
Vocals: Ramya Behara
Song Title: Aadajanmanu Devudenduku Chesadu?
Lyrics: Br. Pastham Srinivas
Music: Br. Paul Sudarshan
Vocals: Ramya Behara
Lyrics:
పల్లవి :
ఆడజన్మను దేవుడెందుకు చేశాడు ?
ఆడజన్మ అవసరత దేవుడెందుకు తెలిపాడు ?
ఆడజన్మ మనిషికి అర్థమయిందా ?
ఆడ జన్మ అవసరత అర్థం కాకుందా.?
ఆడపిల్ల పుడితే వద్దనుకుంది
శిశువును గర్భంలో హతమార్చింది
[ ఆడజన్మను మనిషి పాడు జన్మ అనుకుంది
అర్థమే లేకుండా అంతమెందిస్తుంది... ]"2" ''ఆడజన్మను ''
చరణం 1 :
ప్రతి వెయ్యి పురుషులకు ఆడవారి సంఖ్య
గణనీయముగా తగ్గిపోయినదిగా
పురుషులకు స్త్రీ ముఖ్యమని గమనించి
ఆదాముకు అవ్వను అర్ధాంగిగా ఇచ్చి
[ సాటి అయిన సహాయము కావాలని దేవుడు
పురుషునికి స్త్రీని ఇచ్చి ఒకటిగ జతపరిచాడు ]"2"
ఆడజన్మ అవసరతను అందరికీ తెలిపాడు " ఆడజన్మను "
చరణం 2 :
పెళ్లయిన దంపతులు ప్రతి ఒక్కరూ
పిల్లలు కావాలని అనుకుంటారు
దేవుని దయ ద్వారానే పిల్లలు పుడితే
గర్భంలోనే చంపేస్తున్నారు
[ పుట్టిన వారందరూ పురుషులు అయితే
పురుషులకి లోకంలో స్త్రీలే కరువవుతారు ]"2"
ఆడజన్మకు బ్రతికే అర్హతనే ఉండదు
ఆడవారిని బ్రతికించి కాపాడండి
పురుషులతో సమానముగా పోషిం చండి
స్త్రీలు లేనిదే పురుషులు లేరని
పురుషులు లేనిదే స్త్రీలు లేరని
తల్లి కావాలి నీకు చెల్లి కావాలి
అక్క కావాలి కూతురు కావాలి "ఆడజన్మను "
Full Video Song
Search more songs like this one
0 Comments