Alpakalamu Papabhogamu / అల్పకాలము పాపభోగము Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics: Br. Pastham Srinivas
Music: Br. Paul Sudarshan
Vocals: ShylajaNuthan
Editing: Br. P. Symon Victor
Lyrics:
"పల్లవి "
[ అల్పకాలము పాపభోగము అనుభవించుట న్యాయమా
మరణించగానే పరమునకు నీవు చేరుట ప్రాముఖ్యమా ? ]|2|
సంపాదన సందడిలో నీవు బ్రతుకు టే నీకిష్టమా
సమస్త జనులా యోద్ధ నీవు వాక్యమును ప్రకటించు మా
"అల్ప కాలము"
"చరణం1 "
కిరీటము వద్దని నా మోషే ప్రజలతో శ్రమ పొందెను
దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకముగా ఉండెను
ప్రధానులు అధిపతులు రాజుతో చట్టం ఒకటి తెచ్చిన
తలవంచక దానియేలు సింహాల బోనులో చేరెను
[ ఈ లోకములో ఉన్నదంతా పాపమని నువ్వు తెలుసుకో
బ్రతికుండగా సత్ క్రియల చేత దేవునిని మెప్పించుకో ]" 2"
" అల్ప కాలము "
"చరణం 2 "
అపోస్తలులు శ్రమలను అనుభవించి క్రీస్తుని వెంటాడిరి
ప్రతి ఫలముగా మరణించి వారు పరిశుద్ధులతో ఉండిరి
ప్రజల రక్షణ కొరకు ప్రభువు సిలువలో మరణించెను
తిరిగి లేచి తండ్రి సింహాసనము నందు ఉంచెను
[ రాళ్లతో కొట్టబడినరూ అని వాస్తవము లను తెలుసుకో
రంపము లతో కోయబడిరని బ్రతకడం నువ్వు నేర్చుకో ]" 2"
" అల్ప కాలము "
Full Video Song
0 Comments