Amma vale nannu lalinchavu yesayya / అమ్మ వలే నను లాలించావు యేసయ్యా Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics:
పల్లవి :
[ అమ్మ వలే నను లాలించావు యేసయ్యా
నాన్న వలే నను ప్రేమించావు మెస్సయ్యా ]"2"
[ నిను విడిచి నేను ఎలా ఉండగలనయ్యా ఆ.. ఆ.. ఆ.
నువ్వు లేనిదే నేను ఇలలో బ్రతుక లేనయ్యా ]"2"
"అమ్మవలే"
చరణం 1 :
[ వేదనశోధనలునన్నావరించగా
ఒంటరిగువ్వవలేఏడ్చినసమయంలో ]"2"
[ నీ కృపాలో నన్ను ఓదార్చిన యేసయ్యా ఆ.. ఆ....
నీ శాంతిని నాకనుగ్రహించినవయ్య ]"2"
[ నిను విడిచి నేను ఎలా ఉండగలనయ్యా ఆ.. ఆ.. ఆ.
నువ్వు లేనిదే నేను ఇలలో బ్రతుక లేనయ్యా ]"2"
"అమ్మవలే"
చరణం 2 :
[ ఈ లోక ఆశలన్నీ నన్నాకర్శించగా అడుగులు
తడబడి నే జారిన సమయంలో ]"2".
[ నీ సేవలో నను స్థిరపరిసిన యేసయ్యా ఆ .. ఆ ...
నీ ఆత్మను నాకనుగ్రహించినావయ్యా ]"2".
[ నిను విడిచి నేను ఎలా ఉండగలనయ్యా ఆ.. ఆ.. ఆ.
నువ్వు లేనిదే నేను ఇలలో బ్రతుక లేనయ్యా ]"2"
"అమ్మవలే"
0 Comments