ఆరాధనకు యోగ్యుడా / Araadhanaku Yogyuda Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
song by ps.Prabhu Kiran
Music: Bro. Paul Gideon
Music: Bro. Paul Gideon
Lyrics:
పల్లవి :
[ ఆరాధనకు యోగ్యుడా
అద్భుతాలు చేసే మా దేవుడా ]|2|
[ నీ కొరకే మేమంతా వచ్చి నిలిచియున్నాము ]|2|
[ మమ్మును దీవించుమయ్య యేసయ్యా
మాపై దయ చుపుమయ్య మెస్సయ్యా ]|2|
చరణం 1 :
[ రోగాలు రుగ్మతలు అప్పులు అవమానాలు ]|2|
మాపైన యేలుబడి చేయగా
[ విడిపించే వారులేక-తప్పించే వారురాక ]|2|
[ నీ దరికి చేరాము యేసయ్య
మమ్మును దీవించుమయ్య మెసయ్య ]|2||ఆరాధనకు||
చరణం 2 :
[ కష్టాల కన్నీల్లు-శోధనలు వేదనలు ]\2|
మా చుట్టు అలుముకొని ఉండగా
[ దేవ మా మొరవిని- మా పై నీ దయగొని ]|2|
[ కన్నీటిని తుడువుమయ్య యేసయ్య
దుఃఖము తోలగించుమయ్య మెస్సయ్య ]|2||ఆరాధనకు||
చరణం 3 :
[ అంధకార శక్తులు- అపవాది తంత్రాలు ]|2|
మాపైన దాడి చెయుచుండగా
[ ప్రభువా నీ ఆత్మచే- మమ్మును కాపాడుచు ]|2|
[ మాకు విడుదలివుమయ్య యేసయ్య
ముక్తిని దాయచేయుమయ్య మెస్సయ్య ]|2||ఆరాధనకు||
Full Video Song
0 Comments