Asrayam neeve // ఆశ్రయం నీవే Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics,Tune,- Y.Sunilkumar
Video mix- Santhi
Video mix- Santhi
Lyrics:
పల్లవి :
[ ఆశ్రయం నీవే ఆధారం నీవే నా ఆలోచనా నీవే ]\2\
[ నీ నామమే అతి మధురం నీ వాక్యమే నాకు ధ్యానం
నను నడిపించు నవ జీవనం ]\2\\
నను నడిపించు నవ జీవనం ]\2\\ఆశ్రయం\\
చరణం 1 :
[ జీవితం పంచిన జీవదాతవు
వెలుగుతో నింపిన కాంతి దాతవు ]\2\
భాషకందని ప్రేమతో ప్రేమించు వాడవు
ఊపిరి పోసిన దేవుడని
[ నీ నామమే అతి మధురం నీ వాక్యమే నాకు ధ్యానం
నను నడిపించు నవ జీవనం ]\2\\
నను నడిపించు నవ జీవనం ]\2\\ఆశ్రయం\\
చరణం 2 :
[ చరితలో నిలిచిన శాంతి దాతవు
జాలితో నిండిన జీవదాతవు ]\2\
ప్రాణమిచ్చిన వాడవు నా ప్రాణదాతవు
నాకై వచ్చిన దేవుడవు
[ నీ నామమే అతి మధురం నీ వాక్యమే నాకు ధ్యానం
నను నడిపించు నవ జీవనం ]\2\\ఆశ్రయం\\
Full Video Song
Search more songs like this one
0 Comments